చంద్రశేఖర్ వెబ్ సైటుకి స్వాగతం.
అందరికి నా నమస్కారము,
నా వెబ్ సైట్లో నా ఫోటోలు పొందుపరచబడినవి.
నేను నా ఫ్రెండ్స్ ఇంక నా కుటుంబం కోసం ప్రత్యేకంగా ఈ వెబ్సైటు తయారు చేశాను.
నా ఈ వెబ్ సైట్లో నా ఆలోచనలు పొందుపరిచాను. ఎవరైనా నా పోస్టింగ్స్ పై వారి ఆలోచనలు వ్యక్తికరిస్తే సంతోషించగలను.
ఈ వెబ్ సైట్లో తేలిక పాటి తెలుగును ఉపయోగించాను. ఎవ్వరిని ఉద్దేశించి రాయలేదు.
మీ,
చంద్రశేఖర్.